23 July 2022

కొలువై ఉన్నాడు వీడె గోవింద రాజు | Special Song | Koluvy Unnadu Veede Govindaraju | SVBCTTD


కొలువై ఉన్నాడు వీడె గోవింద రాజు కొల కొల నేగి వచ్చే గొవింద రాజు గొడుగుల నీడల గొవింద రాజు గుడికొన్నా పడెగల ఫోవింద రాజు కుడి యెడమ కాంతల గోవింద రాజు కొడిసాగె పవుజుల గోవింద రాజు గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు గుప్పేటి వింజామరల గోవింద రాజు కొప్పు పై చుంగుల తోడి గోవింద రాజు కుప్పి కటారము తోడి గోవింద రాజు గొరబు సింగారాల గోవింద రాజు కురులు దువ్వించు కొని గోవింద రాజు తిరుపతిలొనను తిరమై శ్రీ వేంకటాద్రి కురిసీ వరములెల్ల గోవింద రాజు

Watch in Youtube: https://youtu.be/DonmQZ2rh8g

👇 Follow Us: Sri Venkateswara Bhakthi Channel ( SVBC 1 Telugu )
#SpecialSong #Koluvy_Unnadu_Veede #SaturdaySpecialSong #Tirumala #Annamayya_Keerthanalu #SvbcSongs

No comments: