22 July 2022

గంధము పూసేవేలే కమ్మని మేనయీ | గందము నీ మేనితావి కంటి నెక్కుడా ||



గంధము పూసేవేలే కమ్మని మేనయీ | గందము నీ మేనితావి కంటి నెక్కుడా ||

|| అద్దము చూచే వేలే అప్పటికిని | అద్దము నీ మోముకంటె నపురూపమా | ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ | గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా || || బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా | బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా || ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ | వెంగలి మణుల నీ వేలిగోరబోలునా || || సవర మేటికినే జడియు నీనెరులకు | సవరము నీకొప్పుసరి వచ్చీనా | యివలజవులు నీకు నేలే వేంకటపతి | సవరని కెమ్మోవి చవికెంటేనా ||

Watch in Youtube: https://youtu.be/UcsghRblxGs

👇 Follow Us: Sri Venkateswara Bhakthi Channel ( SVBC 1 Telugu )


#SpecialSong #Gandhamupuse #PadmavathiAmmavariTemple #FridaySpecialSong #Tiruchanooru

No comments: