అద్భుతమయిన గానం
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్కా పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్కా కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా#Sirutha_Navvulavadu_Sinnakka #Special_Song
No comments:
Post a Comment