6 July 2021

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 13 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

తిరుమల తిరుపతి దేవస్థానములలో భాగమయిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ 13 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. 





No comments: