9 June 2021

Yudhakanda | Special | Live | Promo | 09-06-2021 || SVBC TTD


 " యుద్ధకాండ అఖండ  పారాయణ దీక్ష " కరోనా మహమ్మారిని సంపూర్ణంగా నిర్మూలించాలని దృఢ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల లో ఈ నెల 11 వ తేదీ నుండి జులై 10 వ తేదీ వరకు ఉ " 8:30 ని" లకు తిరుమల వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. 


మీ SVBCTTD యూట్యూబ్ ఛానల్ లో …. 



No comments: